ఒకచో నేలను బవ్వళించు (Okacho nēlanu bavvaḷin̄cu padyam) Telugu Neeti Padyalu, Poems (తెలుగు నీతి పద్యాలు), Songs (Patalu- పాటలు) Lyrics
Google.com/ SatishTeluguspot
పద్యం.1:
ఒకచో నేలను బవ్వళించు, నొకచో నొప్పారుఁ బూసెజ్జ పై,
నొకచో శాకము లారగించు, నొకచో నుత్కృష్టశాల్యోదనం,
బొకచోఁ బొంత ధరించు, నొక్కొక్కతరిన్ యోగ్యాంబర శ్రేణి, లె
క్కకు రానీయఁడు కార్య సాధకుఁడు దుఖ్ఖంబున్ సుఖంబున్ మదిన్..
భావం (అనగా అర్థం):
కార్యసాధకుడి దృష్టి యెప్పుడూ లక్ష్యం మీదే ఉంటుంది కానీ.. తన చుట్టూ ఎలాంటి వసతులు ఉన్నాయా అని ఆలోచించడు. అతను ఒకసారి పూలపాన్పు మీద పవళించినా అనసరం అయితే కటిక నేల మీద కూడా నిదురిస్తాడు. ఒక సందర్భంలో పంచభక్ష్య పరమాన్నాలు ఆరగించినా అవసరం అయితే ఆకుకూరలతో సరిపెట్టుకుంటాడు. పట్టు వస్త్రాలను ధరిస్తూ ఉన్నా, బొంతను కప్పుకుని తిరిగేందుకు కూడా సిద్ధపడతాడు(ఆలోచించడు).
In English:
Okacho nēlanu bavvaḷin̄cu, nokachō noppārum̐ būsejja pai,
nokachō śaākamu lāragin̄chu, nokachō nutkr̥ṣṭaśālyōdanaṁ,
bokachōm̐ bonta dharin̄cu, nokkokkatarin yōgyāmbara śrēṇi, le
kkaku rānīyam̐ḍu kārya sādhakum̐ḍu dukhkhambun sukhambun madin..
Meaning of the Poem: An Accomplished man never think about the facilities or luxuries, he's always on his way of target to accomplish his goals. He sleeps on luxurious bed and also on the floor. Once he takes delicious food and also takes normal food. Once he wears Silk garments and also wears the normal garments (as bed sheet).
అప్పుడు బంధువులు వత్తు రది యెట్లనిన
తెప్పలుగ చెరువు నిండిన
కప్పలు పది వేలు చేరు కదరా సుమతీ!!
భావం (అనగా అర్థం):
బంధువులు, చుట్టాలు మన దగ్గర (ధనం)డబ్బులున్నపుడు మాత్రమే వస్తారు.
అది ఎలాగంటే చెరువు నిండా నీరుంటే కదా అందులో కప్పలు ఉండేది (చేరుతాయి).
In English:
yeppudu sampada kaligina
appudu bandhuvulu vatthu radi yetlanina
theppaluga cheruvu nindina
kappalu padi velu cheru kadaraaa sumathee!!
Meaning of the Poem:
Relatives comes only when we have money.
It would be like, if it was a pond full of water, there would be frogs in it.
#satishkumar సతీష్-కుమార్, #satishkumarnaidu #telugubhandaagaram #Sanskrit #Samskrutamu #FineArts #Kidsrhymes #Telugurhymes #Rhymeslyrics #RhymesforChildren #telugupadyamulu #lyrics #telugupadyalu #songlyrics,
Padyamulu (పద్యములు) / Padyaalu (పద్యాలు)

పద్యం.2:
యెప్పుడు సంపద కలిగినఅప్పుడు బంధువులు వత్తు రది యెట్లనిన
తెప్పలుగ చెరువు నిండిన
కప్పలు పది వేలు చేరు కదరా సుమతీ!!
భావం (అనగా అర్థం):
బంధువులు, చుట్టాలు మన దగ్గర (ధనం)డబ్బులున్నపుడు మాత్రమే వస్తారు.
అది ఎలాగంటే చెరువు నిండా నీరుంటే కదా అందులో కప్పలు ఉండేది (చేరుతాయి).
In English:
yeppudu sampada kaligina
appudu bandhuvulu vatthu radi yetlanina
theppaluga cheruvu nindina
kappalu padi velu cheru kadaraaa sumathee!!
Meaning of the Poem:
Relatives comes only when we have money.
It would be like, if it was a pond full of water, there would be frogs in it.
Modules:
#satishkumar సతీష్-కుమార్, #satishkumarnaidu #telugubhandaagaram #Sanskrit #Samskrutamu #FineArts #Kidsrhymes #Telugurhymes #Rhymeslyrics #RhymesforChildren #telugupadyamulu #lyrics #telugupadyalu #songlyrics,
Comments
Post a Comment