వినదగు నెవ్వరు చెప్పిన తెలుగు పద్యము (Vinadagu nevvaru cheppina), Telugu neeti padyamulu
పద్యం:
వినదగు నెవ్వరు చెప్పిన వివ్నినంతనె వేగపడక వివరింపఁదగున్ గని కల్ల నిజము దెలిసిన మనుఁజుడెపో నీథిపరుడు మహిలో సుమతీ.భావం (తాత్పర్యం):
ఎవ్వరు చెప్పిననూ వినాలి. వినగానే తొందరపడక నిజమో-అబద్దమో విచారించి తెలిసికొనినవాడే న్యాయము తెలిసినవాడు, నీతిపరుడు మరియు ఉత్తమమైనవాడు.In English:
Vinadhagu nevvaru cheppina Vivninamthane vegapadaka vivarimpaaodhagun Gani kalla nijamu dhelisina Manuaojudepo nithiparudu mahilo sumathi.Meaning of the Poem (Tatparyam):
It is right to listen to all sides of an argument, yet only the one who can differentiate between the truth and falsity of such hearing is a righteous man.Source: Desibantu, Satish Kumar
Comments
Post a Comment